తెలంగాణ

telangana

ETV Bharat / videos

అంబులెన్స్​ లేక.. ద్విచక్ర వాహనం దిక్కాయె.. - బైక్​పై కరోనా రోగి

By

Published : May 7, 2021, 3:50 PM IST

అంబులెన్స్​ అందుబాటులో లేకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఓ కరోనా రోగిని ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన కేరళ అలప్పుజ జిల్లాలో జరిగింది. పున్నప్రాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వందనం వైద్య కళాశాలకు రోగిని తరలించారు. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్​ సదుపాయం లేదని.. అలాగే వైద్యుడు కూడా అందుబాటులో లేనట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా పాలనాధికారి.. దర్యాప్తుకు ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details