థర్మల్ స్కానింగ్ ఇలా కూడా చేయొచ్చా? - Thermal Imaging to Diagnose Disease
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సీనియర్ హెల్త్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యాడు. కర్ణాటక తుమ్మకూరులో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు థర్మల్ స్కానింగ్ చేస్తూ.. ఫోన్లో మాట్లాడినందుకు నరసింహ మూర్తి అనే వైద్యాధికారిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.
Last Updated : Mar 21, 2020, 8:01 PM IST