కదిలే రైలు ఎక్కుతూ కింద పడిన మహిళ.. లక్కీగా క్షణాల్లోనే... - కదిలే రైలు ఎక్కుతూ పడిపోయిన మహిళ
woman fell from train: మహారాష్ట్ర డొంబివలీ రైల్వే స్టేషన్లో కదిలే రైలు ఎక్కుతూ ఓ మహిళ జారిపడింది. కుటుంబంతో కలిసి రైల్వే స్టేషన్కు వచ్చిన ఆమె కదిలే రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి ప్లాట్ఫామ్, ట్రైన్ మధ్య పడిపోయింది. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడారు.