హోలీ వేళ.. కరోనాతో జర భద్రం! - corona virus holi sand art
హోలీ పండుగ సందర్భంగా.. ఒడిశా పూరీలో సముద్రపు ఒడ్డున మరోసారి అద్భుత కళను ప్రదర్శించాడు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. ఇసుకతో అందమైన కళాఖండాన్ని సృష్టించాడు. ఈ ఇసుక చిత్రంలో హోలీ శుభాకాంక్షలు తెలుపుతూనే.. 'కరోనాతో జర భద్రం' అనే సందేశాన్నీ చాటాడు సుదర్శన్. ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా.. భారత్లో వ్యాపించకుండా జాగ్రత్తలు పాటించాలని కోరాడు.