తెలంగాణ

telangana

ETV Bharat / videos

'అమ్మా నీకు వందనం' అంటూ అద్భుత సైకత శిల్పం! - Mothers day images

By

Published : May 10, 2020, 3:19 PM IST

మాతృ దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ బీచ్​లో ఇసుక శిల్పాన్ని రూపొందించారు. అమ్మపై వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న.. మాతృమూర్తుల పాత్రను ప్రదర్శించేలా 'మా తుఝే సలామ్(అమ్మా నీకు వందనం)' అంటూ చక్కటి సందేశాన్నిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details