తెలంగాణ

telangana

ETV Bharat / videos

గణేశుడి ముందు చిందులేసిన ట్రాఫిక్​ పోలీసులు! - lord ganesha

By

Published : Sep 12, 2019, 8:11 PM IST

Updated : Sep 30, 2019, 9:30 AM IST

తొమ్మిది రోజులు లక్షలాది రూపాల్లో పూజలందుకున్న లంబోదరుణ్ని తిరిగి కైలాసానికి ఘనంగా సాగనంపేటప్పుడు ఆ మాత్రం జోష్​ ఉంటుంది మరి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొనే ఈ శోభయాత్రలో ట్రాఫిక్ పోలీసులు మాత్రం విధి నిర్వహణలో గడిపేస్తారు. కానీ.. మహారాష్ట్ర నాసిక్​లో బొజ్జ గణపయ్య నిమజ్జనాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు ట్రాఫిక్​ పోలీసులు. గణపతి బప్పా మోరియా అంటూ నృత్యాలు చేస్తూ వినాయకుడికి వీడ్కోలు చెప్పారు. మహిళా పోలీసులు కూడా డోలు వాయించారు.
Last Updated : Sep 30, 2019, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details