తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రయాణికుడిని కాపాడిన రైల్వే పోలీస్​. - slipping under a moving train at Coimbatore

By

Published : Oct 26, 2019, 11:44 PM IST

తమిళనాడు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్​లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వేగంగా కదిలే రైలును ఓ ప్రయాణికుడు ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయాడు. వెంటనే అక్కడే ఉన్న రైల్వే అధికారి స్పందించి చాకచక్యంగా అతనిని కాపాడాడు. ఆ ప్రయాణికుడిని కాపాడిన అధికారిని అందరూ ప్రశంసిస్తున్నారు.ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ABOUT THE AUTHOR

...view details