తెలంగాణ

telangana

ETV Bharat / videos

రైలు ఎక్కుతూ జారిపడ్డ ప్రయాణికుడు... కాపాడిన కానిస్టేబుల్

By

Published : Feb 8, 2022, 10:46 AM IST

వేగంగా వెళ్తున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు పట్టు జారి పడిపోయాడు. అక్కడే ఉన్న ఓ రైల్వే పోలీసు చాకచక్యంగా వ్యవహరించి ఆయనను కాపాడాడు. ఈ ఘటన మహారాష్ట్ర ఠాణెలోని కల్యాణ్ రైల్వే స్టేషన్​లో జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details