తెలంగాణ

telangana

ETV Bharat / videos

నగదు రాలేదని కోపంతో ఏటీఎంకు నిప్పు

By

Published : May 4, 2021, 10:43 PM IST

కేరళ కొచ్చి యూనివర్సిటీలోని ఏటీఎంకు ఓ దుండగుడు నిప్పంటించాడు. మొదట పెట్రోల్ తీసుకుని ఏటీఎంకు వచ్చిన యువకుడు.. ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకుంటున్నట్లుగా నటించాడు. ఆ తర్వాత మెల్లగా ఏటీఎంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఆ తర్వాత పోలీసులు నిందితుడు శుబిన్​ను అరెస్ట్ చేశారు. తనకు నగదు రాలేదన్న కోపంతో ఏటీఎంకు నిప్పంటించినట్లు పోలీసులకు తెలిపాడు శుబిన్.

ABOUT THE AUTHOR

...view details