తెలంగాణ

telangana

ETV Bharat / videos

రెండు ఏటీఎంలు పగలగొట్టి రూ.40 లక్షలు చోరీ - State Bank of India

By

Published : Jan 4, 2022, 11:47 AM IST

ATM robbery case: అసోంలోని బొంగైగావ్​ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నగరంలోని భారతీయ స్టేట్​ బ్యాంకుకు చెందిన రెండు ఏటీఎంలను పగలగొట్టి రూ.40 లక్షల నగదును దోచుకెళ్లారు. సుమారు 4-6 మంది దుండగులు ఏటీఎంలోకి చొరబడి ముందుగా సీసీటీవీ కెమెరాల తీగలు కత్తెరించారని బొంగైగావ్​​ స్టేషన్​ ఓసీ ఉపెన్​ కలితా తెలిపారు. గ్యాస్​ కట్టర్స్​ ఉపయోగించి ఏటీఎంలను పగలగొట్టినట్లు చెప్పారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. ఓ వాహనం అనుమానాస్పదంగా తిరగటాన్ని గుర్తించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details