బిహార్‌లో ఆటోలపై విరుచుకుపడ్డ ఆర్జేడీ కార్యకర్తలు - ఆర్జేడీ కార్యకర్తలు భాగల్‌పుర్ ప్రాంతంలో రోడ్లపై నడిచే ఆటో
'పౌర' చట్టానికి వ్యతిరేకంగా బిహార్‌లో ఆర్జేడీ పార్టీ నేడు 'బంద్' కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ కార్యకర్తలు భగల్‌పుర్ ప్రాంతంలో రోడ్లపై నడిచే ఆటోలపై కర్రలతో దాడి చేశారు. ఈ విధ్వంసంలో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.