జైపుర్లో అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ - rashtriya loktantrik party
By
Published : Feb 5, 2021, 3:04 PM IST
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ శివార్లలో జరుగుతున్న నిరసనలకు రాజస్థాన్ రైతులు మద్దతు తెలిపారు. జైపుర్లో రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.