తెల్లకాకిని ఎప్పుడైనా చూశారా..? - తెల్లకాకి న్యూస్
సాధారణంగా నల్ల కాకులు కనిస్తాయి. అయితే ఒడిశా ఝర్సుగుడా జిల్లాలోని ముంగపడాలో అరుదైన తెల్లకాకి తారసపడింది. ఎగరలేని తెల్లకాకిని... ఇతర కాకులు గాయపరుస్తుంటే దిప్తేశ్ అనే వ్యక్తి చూశాడు. తెల్లకాకిని కాపాడి... పంజరంలో పెట్టాడు. తక్షణమే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు.