తెలంగాణ

telangana

ETV Bharat / videos

గుజరాత్​లో 'తౌక్టే' బీభత్సం- నలుగురు మృతి - గుజరాత్​లో తౌక్టే తుపాను బీభత్సం

By

Published : May 18, 2021, 10:15 AM IST

గుజరాత్​లో తౌక్టే తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు గుజరాత్​లోని ఉనా నగరాన్ని అతలాకుతలం చేసింది. తుపాను ధాటికి నలుగురు మృతిచెందారని అధికారులు తెలిపారు. తీర ప్రాంత పట్టణాలు, గ్రామాల్లో.. పెద్దఎత్తున చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో అంధకారం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details