యానిమేషన్ సాండ్ ఆర్ట్‌తో మిల్కా సింగ్‌కు నివాళి - మిల్కా సింగ్‌కు నివాళి
దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్‌కు అంతర్జాతీయ సైకత శిల్పి మానస్ సాహూ నివాళి అర్పించారు. మిల్కాపై యానిమేషన్ సాండ్ ఆర్ట్‌ను రూపొందించారు. దానికి 'సెల్యూట్ యూ సూపర్ హీరో మిల్కా సింగ్' క్యాప్షన్ పెట్టారు. ఈ సాండ్ ఆర్ట్‌ను రూపొందించడానికి రెండు గంటల సమయం పట్టింది.