తెలంగాణ

telangana

ETV Bharat / videos

'దిశ' హత్యాచారంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు - Protests being held all over the country against the rape and murder of woman veterinarian in Telangana.

By

Published : Dec 3, 2019, 6:59 PM IST

హైదరాబాద్​లో యువ పశు వైద్యురాలి హత్యాచారంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. వైద్యురాలికి న్యాయం జరగాలని దేశ రాజధాని దిల్లీతో పాటు గువహటి, కోల్​కతాలోని వైద్యులు, వైద్య విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులకు వెంటనే శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details