తెలంగాణ

telangana

ETV Bharat / videos

అసోం మహిళలతో ప్రియాంక గాంధీ గిరిజన నృత్యం - Priyanka Gandhi Jhumur dance

By

Published : Mar 1, 2021, 6:56 PM IST

అసోంలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారానికి ప్రియాంకగాంధీ వాద్రా శంఖారావం పూరించారు. సోమవారం ఆ రాష్ట్రంలో పర్యటించిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లఖింపూర్‌లో తేయాకు తోటల్లో పనిచేసే ఆదివాసీ మహిళలతో కలిసి వారి సంప్రదాయ 'ఝుమర్‌' నృత్యం చేశారు.

ABOUT THE AUTHOR

...view details