రంగు రంగుల సీతాకోకచిలుకలతో మోదీ - రంగుల రంగుల సీతాకోకచిలుకలతో మోదీ
69వ పుట్టినరోజు సందర్భంగా స్వరాష్ట్రమైన గుజరాత్లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ ఆనకట్ట, సర్దార్ వల్లభభాయి పటేల్ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. అంతకుముందు కేవడియాలోని సీతాకోకచిలుకల ఉద్యానంలో కాసేపు గడిపారు ప్రధాని. ఆ సమయంలో కొన్ని కొత్త రకం సీతాకోకచిలుకలను ఉద్యానంలోకి విడుదల చేశారు.
Last Updated : Sep 30, 2019, 10:36 PM IST