తెలంగాణ

telangana

ETV Bharat / videos

వారణాసి పర్యటనలో ప్రధాని బోటు ప్రయాణం - ప్రధాని మోదీ వారణాసి పర్యటన

By

Published : Nov 30, 2020, 5:21 PM IST

వారణాసి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బోటులో దామరి ఘాట్​ నుంచి లలిత ఘాట్​కు ప్రయాణించారు. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ కూడా మోదీ వెంటే వెళ్లారు. అనంతరం లలిత ఘాట్​ నుంచి ఇరువురు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని సందర్శించారు

ABOUT THE AUTHOR

...view details