ప్రసవానికి 10 నిమిషాల ముందు గర్భిణీ నృత్యం - Pregnant women dance news
ఓ గర్భిణీ ప్రసవానికి 10 నిమిషాలు ముందు డాక్టర్తో కలిసి నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి జరిగిన ఈ ఘటన... ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గర్భిణీ ప్రవస వేదనను తగ్గించడానికి వైద్యురాలే ఇలా నృత్యం చేయమన్నారట.