ఎంసెట్: రసాయన శాస్త్రం ప్రాథమిక అంశాలు - chemistry lessons
ప్రస్తుత కరోనా లాక్డౌన్ సమయంలో ఎంసెట్ వాయిదా పడింది. లాక్డౌన్ వల్ల విద్యార్థులు ఎంసెట్‌కు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం దొరికింది. ఎంసెట్‌లో రసాయన శాస్త్రానికి కూడా తగినంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్ అందిస్తున్న రసాయనశాస్త్రం ప్రాథమిక పాఠాలు మీకోసం.
Last Updated : May 2, 2020, 11:45 AM IST