తెలంగాణ

telangana

ETV Bharat / videos

కొవిడ్​ ఆస్పత్రిలో కార్టూన్ల సందడి - కొవిడ్​ ఆస్పత్రిలో కార్టూన్లు

By

Published : May 6, 2021, 7:03 PM IST

గుజరాత్​ సూరత్​లోని కొవిడ్​ కేర్​ ఆస్పత్రిలో ప్రముఖ కార్టూన్ పాత్రలు మిక్కీ, మిన్నీ మౌస్​ సందడి చేశాయి. కొవిడ్​ రోగులు, ఆరోగ్య సిబ్బందిలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు.. వారితో కలిసి నృత్యం చేశాయి. కాసేపు సరదాగా గడిపాయి. 'హెల్పింగ్​ హ్యాండ్స్​' అనే యువజన సంస్థ చొరవ తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించింది. పోషకాహారం, పండ్లను బాధితులకు అందించి సాయం చేసింది.

ABOUT THE AUTHOR

...view details