తెలంగాణ

telangana

ETV Bharat / videos

నడిరోడ్డుపై భార్యను ఈడ్చుకెళ్లిన 'పోలీస్'​ భర్త!

By

Published : Feb 13, 2020, 9:54 AM IST

Updated : Mar 1, 2020, 4:30 AM IST

క్రమశిక్షణగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి రెచ్చిపోయి నడ్డిరోడ్డుపై భార్యను చితకబాదాడు. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య నిలదీసినందుకు దాడికి పాల్పడ్డాడు. రోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్తూ చిత్రహింసలు పెట్టాడు. ఈ ప్రబుద్ధుడు మధ్యప్రదేశ్‌లోని గంద్వాడీ పోలీస్‌స్టేషన్ ఇంఛార్జిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ దారుణాన్ని మిగతా పోలీసులు... ఆపేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.
Last Updated : Mar 1, 2020, 4:30 AM IST

ABOUT THE AUTHOR

...view details