తెలంగాణ

telangana

ETV Bharat / videos

'పౌర' సెగ: గుజరాత్​లో నిరసనకారులపై లాఠీఛార్జి​ - పౌరసత్వ చట్టం, జాతీయ పౌర జాబితా

By

Published : Dec 19, 2019, 3:22 PM IST

పౌరసత్వ చట్టం, జాతీయ పౌర జాబితా (ఎన్​ఆర్​సీ)కి వ్యతిరేకంగా గుజరాత్​ అహ్మదాబాద్​​లోని సర్దార్​ బాగ్​ ప్రాంతంలో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులపై లాఠీఛార్జి చేశారు పోలీసులు. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు.. ఎలాంటి అనుమతులు లేకుండా నిరసనలు చేపట్టిన వారిని చెదరగొట్టినట్లు అధికారులు తెలిపారు. వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం, వాటి అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో కొంతమంది ఈ ఆందోళనలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details