తెలంగాణ

telangana

ETV Bharat / videos

దైవచింతనలో మోదీ.. ఆదిశంకరాచార్యుల విగ్రహం ముందు ధ్యానం - మోదీ కేదార్​నాథ్​ పర్యటన

By

Published : Nov 5, 2021, 12:55 PM IST

ఉత్తరాఖండ్​ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఆధ్మాత్మిక చింతనలో గడిపారు. తొలుత కేదార్​నాథ్​ ఆలయంలో పూజలు చేసిన ప్రధాని.. అనంతరం ఆది శంకరాచార్య సమాధి స్థల్​ను ప్రారంభించారు. అక్కడే 2019లో చేపట్టిన 12 అడుగుల ఎత్తు, 35 టన్నుల బరువుగల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదిగురువు ముందు కూర్చొని మోదీ కొద్దిసేపు ధ్యానం కూడా చేశారు. 2013లో వరదల కారణంగా.. అప్పటి సమాధి ధ్వంసమైంది. దీంతో 2019లో ఈ సమాధి పునర్నిర్మాణంతో పాటు.. విగ్రహ నిర్మాణాన్ని ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details