తెలంగాణ

telangana

ETV Bharat / videos

అమర జవాన్లకు నివాళులర్పించిన మోదీ - సైనికులకు నివాళులు అర్పించిన మోదీ

By

Published : Nov 14, 2020, 4:19 PM IST

దీపావళి పండుగ సందర్భంగా రాజస్థాన్​ జైసల్​మేర్​లోని సైనిక స్థావరాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. దేశ రక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న జవాన్లకు స్వీట్లు పంపిణీ చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను స్మరిస్తూ.. నివాళులు అర్పించారు. అనంతరం యుద్ధ ట్యాంక్​పై విహరించారు ప్రధాని.

ABOUT THE AUTHOR

...view details