బంగాల్లో వరద బీభత్సం.. పడవలపై ప్రయాణం - శీలావతి నది నీటిమట్టం
దేశంలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. పశ్చిమ్‌బంగాలో వరద కారణంగా శీలావతి నదిలో నీటిమట్టం అధికస్థాయిలో పెరిగింది. దీంతో పశ్చిమ్ మెదిన్పుర్లోని ఘటల్ ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరడం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. ఫలితంగా అక్కడి ప్రజలు పడవలపై ప్రయాణించాల్సి వస్తోంది.