తెలంగాణ

telangana

ETV Bharat / videos

సాగరతీరాన ముంబయివాసుల షికార్లు- 'మూడో' ముప్పుపై భయం లేదా? - జూహీ న్యూస్​

By

Published : Aug 29, 2021, 10:41 PM IST

కరోనా వైరస్​ మూడోదశ హెచ్చరికలను ముంబయి వాసులు బేఖాతరు చేస్తున్నారు. ఇటీవల కరోనా ఆంక్షలును మహారాష్ట్ర ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో సముద్రతీరాలకు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. ఆదివారం పెద్ద సంఖ్యలో సాగర తీరాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో నగరంలోని మెరైన్​ డ్రైవ్​, జూహీ లాంటి ప్రాంతాలు రద్దీగా మారాయి.

ABOUT THE AUTHOR

...view details