ఉన్నావ్: రాజ్‌ఘాట్-ఇండియా గేట్ కొవ్వొత్తుల ర్యాలీ - ఉన్నవ్ బాధితురాలి మరణానికి ప్రజలు కొవ్వొత్తులతో నిరసన తెలుపుతూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు
ఉన్నావ్ బాధితురాలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. దిల్లీ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. దేశ రాజధానిలోని రాజ్‌ఘాట్ నుంచి ఇండియా గేట్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
Last Updated : Dec 7, 2019, 7:39 PM IST