తెలంగాణ

telangana

ETV Bharat / videos

నెమలికి అంత్యక్రియలు.. జాతీయ జెండాను కప్పి ఊరేగింపు.. - Peacock Funeral Procession

By

Published : Feb 5, 2022, 7:44 PM IST

Peacock Funeral Procession: రాజస్థాన్, ఝుంఝును జిల్లాలో ఓ నెమలికి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించారు స్థానికులు. ఎగిరే సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ తీగలకు తాకి నెమలి మృతి చెందింది. అది గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే ఆ నెమలి మృతి చెందింది. దీంతో నెమలిపై జాతీయ జెండాను కప్పి.. శ్మశానం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. నెమలికి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details