అత్యాచారంపై ప్రశ్నిస్తే ముఖం చాటేసిన డిప్యూటీ సీఎం! - దర్భంగా మైనర్ అత్యాచారం కేసుపై సుశీల్ మోదీ మౌనం
బిహార్ పట్నాలో చేపట్టిన 'బ్లైండ్ వాక్'లో ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలనం సృష్టించిన 'దర్భంగా మైనర్ అత్యాచారం' కేసుపై విలేకరులు ఆయనను ప్రశ్నించారు. అయితే సుశీల్ మోదీ ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Last Updated : Dec 7, 2019, 1:52 PM IST