కేరళలో బుల్లి ఏనుగుకు పుట్టినరోజు వేడుకలు - One year old elephant birthday news
కేరళ తిరువనంతపురం జిల్లాలోని కొట్టూర్లో ఓ ఏడాది వయసున్న ఏనుగుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు అటవీ అధికారులు. గతేడాది నవంబరులో తెన్మలా అటవీ ప్రాంతంలో ఈ ఏనుగు పిల్లను రక్షించి.. కొట్టూర్ జంతు పునరాస కేంద్రంలో ఉంచారు. దీనికి శ్రీకుట్టి అని పేరు పెట్టారు.