తెలంగాణ

telangana

ETV Bharat / videos

హైవే పై ఉల్లి- ఎగబడి సంచులు నింపుకున్న జనం - gujarat onions latest news

By

Published : Dec 12, 2019, 7:50 PM IST

Updated : Dec 13, 2019, 6:36 PM IST

ఉల్లిధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కేజీ కొనాలంటేనే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. గుజరాత్ రాజ్​కోట్​ జిల్లా గోండల్​లో మాత్రం ఉల్లిని ఉచితంగా సంచులలో నింపుకున్నారు జనం. రహదారిపై ఉల్లి లోడ్​తో వెళ్తున్న ట్రాక్టర్ నుంచి కొంత సరుకు కింద పడిపోయింది. విషయం తెలుసుకున్న జనం సంచులతో అక్కడకు పరుగులు తీశారు. దొరికినంత ఉల్లిని నింపుకుని ఆనందంగా వెళ్లారు.
Last Updated : Dec 13, 2019, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details