కరోనా టీకా పంపిణీపై సైకత శిల్పం - puri beach
దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రారంభమైన సందర్భంగా ఒడిశాలోని పూరి బీచ్లో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ శనివారం సైకత శిల్పాన్ని రూపొందించారు. టీకాను స్వాగతిస్తున్నట్లుగా ఉన్న ఈ శిల్పం చూపురులను ఆకట్టుకుంటోంది.