తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్ వీడియో: పర్యటకులను తరిమిన 'పులి' - లైవ్ వీడియో-పర్యాటకులను తరిమిన పులి

🎬 Watch Now: Feature Video

By

Published : Dec 2, 2019, 4:38 PM IST

రాజస్థాన్‌లో ఓ పులి పర్యటకుల వాహనాన్ని వెంబడించింది. సవాయి మాధోపుర్‌లోని రణతంబోర్‌ జాతీయ పార్క్‌లోని పులి యాత్రికుల వాహనం వెంటబడింది. ముందుకు, వెనక్కు వాహనం ఎటు పోతే అటు అనుసరించి సందర్శకులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details