తెలంగాణ

telangana

ETV Bharat / videos

ట్రాక్టరెక్కి పొలం దున్నిన ముఖ్యమంత్రి - ట్రాక్టర్​

By

Published : Nov 14, 2020, 6:14 AM IST

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ ట్రాక్టరెక్కారు. విదిశా జిల్లాలోని తన పొలాన్ని శుక్రవారం ఆయనే స్వయంగా దున్నారు. సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. అంతకుముందు సుందర్​ డైరీ ప్లాంట్​కు లక్ష్మీ పూజ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details