తెలంగాణ

telangana

ETV Bharat / videos

నడ్డా కాన్వాయ్​కి నల్ల జెండాలు చూపుతూ నిరసన - ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు

By

Published : Mar 2, 2021, 9:31 PM IST

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాజస్థాన్​ పర్యటన నేపథ్యంలో ఆయన కాన్వాయ్​కి నల్ల జెండాలు చూపుతూ నిరసన తెలిపారు కొందరు యువకులు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఈ విధంగా నిరసన తెలిపినట్లు నేషనల్​ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా విద్యార్థి నేతలు పేర్కొన్నారు. అయితే.. నల్లజెండాలు చూపిన ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details