తెలంగాణ

telangana

ETV Bharat / videos

కేరళ: నీటిపై వాయువేగంతో దూసుకెళ్లిన బోట్లు - కేరళ

By

Published : Sep 1, 2019, 7:41 AM IST

Updated : Sep 29, 2019, 1:06 AM IST

కేరళ అలెప్పీలోని పున్నమడ సరస్సులో 2019 నెహ్రూ బోట్​ రేస్​ పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. వీటితో పాటు ఛాంపియన్స్​ బోట్​ లీగ్​ (సీబీఎల్​) కూడా మొదలైంది. చున్​దన్​ వల్లం, చురులన్​ వల్లం, వెప్పు వల్లం సహా వివిధ రకాలకు చెందిన 79 పడవలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. నీటిపై బోట్లు వాయువేగంగా దుసుకెళుతున్న దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Last Updated : Sep 29, 2019, 1:06 AM IST

ABOUT THE AUTHOR

...view details