వరదల్లో చిక్కుకున్న యువకులు.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది - MP NDRF rescues youth
దేశంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. ఫలితంగా మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో గల మచగోరా డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. దీంతో ఒక్కసారిగా ప్రవాహం పెరగడం వల్ల.. కొందరు యువకులు వరదల్లో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాఫ్టర్ సాయంతో వారిని రక్షించారు.