తెలంగాణ

telangana

ETV Bharat / videos

కుస్తీ పోటీల్లో కుర్రాళ్లను మట్టికరిపిస్తోన్న 'దంగల్'​ బాలిక - nagpur 14yrs old dangal girl wrestling with boys

By

Published : Dec 8, 2019, 7:27 AM IST

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు.. క్రీడల్లో విశేషంగా రాణిస్తున్నారు. పురుషులతో ఏమాత్రం తీసిపోకుండా రికార్డులు కొల్లగొడుతున్నారు. మహారాష్ట్ర నాగ్​పుర్​లోని తివుసా గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక.. కుర్రాళ్లనే కుస్తీలో ఓడించి అబ్బురపరుస్తోంది. ఏటా నిర్వహించే కుస్తీ పోటీల్లో బాలురతో తలపడుతోంది అపూర్వ దేవ్​గఢ్​. శివాజీ వ్యాయామశాల ఏటా నిర్వహించే కుస్తీ పోటీల్లో గత రెండేళ్లుగా కుర్రాళ్లను మట్టికరిపిస్తూ ఛాంపియన్​గా నిలుస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details