తెలంగాణ

telangana

ETV Bharat / videos

లఖ్​నవూ నద్వా కళాశాలలో విద్యార్థుల ఆగ్రహ జ్వాలలు - CAB protests

By

Published : Dec 16, 2019, 12:04 PM IST

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో విద్యార్థుల ఆందోళనలు మిన్నంటాయి. నద్వా కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు.

ABOUT THE AUTHOR

...view details