తెలంగాణ

telangana

ETV Bharat / videos

గేట్​ వే ఆఫ్​ ఇండియాకు నూతన ఏడాది శోభ - NEW YEAR CELEBRATIONS

By

Published : Jan 1, 2020, 2:17 AM IST

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో నూతన సంవత్సరాది వేదుకలు ఘనంగా జరిగాయి. న్యూ ఇయర్​ను పురస్కరించుకుని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించారు. విద్యుత్​, బాణాసంచ కాంతులతో ఆ ప్రాంగాణం మెరిసిపోయింది. విద్యుత్​ దీప కాంతుల అలంకరణ ఆద్యంతం ఆకట్టుకుంది. సంగీతానికి అనుగుణంగా విద్యుత్ కాంతులు జిగేల్​మనడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. నగరవాసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుతూ నూతన ఏడాదికి స్వాగతం పలికారు.

ABOUT THE AUTHOR

...view details