'ప్రకృతి' కోసం పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లిన ఎంపీ - mps went to parliament by cycle
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సైకిల్‌పై వెళ్లారు భోజ్‌పురి నటుడు, భాజపా నేత, నైరుతి దిల్లీ ఎంపీ మనోజ్ తివారీ. దిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సరైన చర్యలు చేపట్టాలని మనోజ్ డిమాండ్ చేశారు.
Last Updated : Nov 18, 2019, 12:03 PM IST