తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. కార్మికుడి సాహసం! - సునార్​ నది

By

Published : Jun 11, 2021, 9:44 AM IST

మధ్యప్రదేశ్​ సాగర్​ జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై చిక్కుకున్న ఓ కార్మికుడిని తాళ్ల సహాయంతో రక్షించారు సహచరులు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాగర్​లోని సునార్​ నదీ ఉప్పొంగి ప్రహహిస్తోంది. దీంతో రాత్రికి రాత్రే నది మట్టం పెరిగింది. అయితే బుధవారం బ్రిడ్జి పనుల్లో ఉన్న ఓ కార్మికుడు రాత్రికి అక్కడే పిల్లర్​పై పడుకున్నాడు. పొద్దున్నే నదీ ప్రవాహానికి బయటపడలేని స్థితిలో ఉన్న అతడిని తాళ్లు కట్టి, కాపాడారు తోటి కార్మికులు.

ABOUT THE AUTHOR

...view details