తెలంగాణ

telangana

ETV Bharat / videos

పెళ్లికి హాజరైన వారితో కప్పగంతులు - భిండ్​ వార్తలు

By

Published : May 20, 2021, 1:49 PM IST

మధ్యప్రదేశ్​లో కొవిడ్​ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఓ వివాహ వేడుకకు భారీ సంఖ్యలో హాజరైనవారికి వింత శిక్ష విధించారు అక్కడి అధికారులు. పట్టుబడిన వారిని నడిరోడ్డుపై కప్పలా గెంతించారు. భిండ్​లోని ఓ ప్రభుత్వ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికిపైగా పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులను చూసి కొందరు పరారయ్యారు. మరికొందరు అడ్డంగా దొరికిపోగా.. వారిని ఇలా శిక్షించారు పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details