తెలంగాణ

telangana

By

Published : Jul 14, 2021, 10:44 PM IST

ETV Bharat / videos

లైవ్ వీడియో: వైన్స్​లోకి దూరి.. మందేసిన కోతి!

మధ్యప్రదేశ్​లో ఒక కోతి చేసిన చేష్టలు నవ్వులు పూయించాయి. మద్యం తనిఖీ అధికారి మాదిరే వైన్స్​లోకి ప్రవేశించి అక్కడున్న ఫైల్స్​ను పరిశీలించింది. అంతటితో ఆగక ఓ మద్యం బాటిల్‌ను తీసుకొని తాగుబోతులాగా మూతను తెరిచింది. బిస్కెట్లు తినిపించడానికి ప్రయత్నించినప్పటికీ నెట్టేస్తూ మద్యం సేవించింది. మండలా జిల్లా బహ్ని బజార్‌లోని ఓ వైన్స్​లో జరిగిన ఈ ఘటన నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ కోతిని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున గుమిగూడారు.

ABOUT THE AUTHOR

...view details