తెలంగాణ

telangana

ETV Bharat / videos

వానరం ప్రేమ.. కుక్కపిల్లను ఎత్తుకుని తిరుగుతూ... - ఉత్తర్​ప్రదేశ్​ వార్తలు తాజా

By

Published : Dec 20, 2021, 1:54 PM IST

Monkey Carrying Puppy: ఉత్తర్​ప్రదేశ్​లోని ఖుషీనగర్​ జిల్లా పడరౌనా నగర్​లో ఓ దృశ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొద్ది రోజులుగా ఓ కోతి.. కుక్కపిల్లను ఎత్తుకుని తిరుగుతోంది. కుక్క పిల్లకు కోతి పాలు కూడా ఇచ్చి సంరక్షిస్తోందని పలువురు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది.

ABOUT THE AUTHOR

...view details