Modi Varanasi Visit: గంగానదిలో మోదీ పుణ్యస్నానం - గంగానదిలో మోదీ పుణ్యస్నానం
ఉత్తర్ప్రదేశ్ వారణాసిలోని గంగానదిలో పుణ్య స్నానం ఆచరించారు ప్రధాని నరేంద్ర మోదీ. కలశంతో పూలు తీసుకుని నది లోపలికి వెళ్లి పూలను వదిలారు. అనంతరం సూర్య నమస్కారం చేశారు. మెడలో రుద్రాక్ష మాలను తీసి కాసేపు మంత్రాలు జపించారు.
Last Updated : Dec 13, 2021, 1:38 PM IST