కర్తార్‌పుర్: మోదీ-మన్మోహన్ ఆత్మీయ పలకరింపు - మన్మోహన్సింగ్ మోదీ సమావేశం
కర్తార్‌పుర్ నడవా ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్య ఆత్మీయ పలకరింపులు జరిగాయి. మన్మోహన్సింగ్ను చూసిన మోదీ... నేరుగా ఆయన వద్దకు వెళ్లారు. కొంత సేపు అగ్రనేతలు మాట్లాడుకున్నారు.