తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2021, 12:27 PM IST

ETV Bharat / videos

సీసాలో 8 ఇంచుల క్రిస్మస్​ ట్రీ- ఒడిశా కళాకారుడి ప్రతిభ

Christmas tree miniature: దేశ ప్రజలకు ఒడిశాకు చెందిన ఓ కళాకారుడు తనదైన శైలిలో క్రిస్మస్​ శుభాకాంక్షలు తెలిపారు. సీసాలో క్రిస్మస్​ ట్రీ, శాంటాక్లాస్​ ప్రతిమలను మినియేచర్​ ఆర్ట్(సూక్ష్మ కళాకృతులు)​ ద్వారా రూపొందించారు కుర్దా వాసి ఏలేశ్వర్​ రావు. 8ఇంచుల క్రిస్మస్​ ట్రీ, 4 ఇంచుల శాంటాక్లాజ్​​ ప్రతిమలను సీసాలో తీర్చిదిద్దారు. ఇందుకు ఆరు రోజులు పట్టిందని చెప్పారు. పత్తి, కాగితం, గ్లాజు ముక్కలతో వాటిని తయారు చేసినట్టు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details